1. EachPod

Sadhguru Telugu - Podcast

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

Religion & Spirituality Self-Improvement Religion Non-Profit Science Hinduism Mental Health Health & Fitness How To Spirituality Education Nature Business
Update frequency
every 2 days
Average duration
10 minutes
Episodes
276
Years Active
2023 - 2025
Share to:
శృంగారం పాపమా? Srungaaram Paapama?

శృంగారం పాపమా? Srungaaram Paapama?

శృంగారమే తొలిపాపం అన్న భావన మీద అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల…
00:06:34  |   Wed 29 Nov 2023
గతాన్ని తవ్వి చూడకండి! Stop Digging Into The Past

గతాన్ని తవ్వి చూడకండి! Stop Digging Into The Past

జీవిత సంబంధాలు ఇంకా పూర్వజన్మలపై అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూ…
00:08:33  |   Tue 28 Nov 2023
నరదృష్టిని పారద్రోలడం ఎలా? How Evil Eye Can Harm You How To Protect Yourself

నరదృష్టిని పారద్రోలడం ఎలా? How Evil Eye Can Harm You How To Protect Yourself

"కోపంతో ఉన్న మైండ్, కామంతో ఉన్న మైండ్, ప్రేమతో కూడిన మైండ్ - ఇవన్నీ చాలా శక్తివంతమైనవి. అందుకు కారణం కోపం లేదా ప్రేమ కాదు. అది వాళ్ళ మైండ్ కేంద్రీకృతమై ఉండడం వల్ల" - సద్గురు  జ్ఞానాన్ని కలిగించే ఈ స…
00:09:22  |   Sat 25 Nov 2023
ఆలోచనలు పవిత్రంగా ఎలా ఉంచుకోవాలి? How To Make My Thoughts Pure In Telugu

ఆలోచనలు పవిత్రంగా ఎలా ఉంచుకోవాలి? How To Make My Thoughts Pure In Telugu

ఈ భూగ్రహం మీద స్వచ్చం - మలినం అనేవి ఏవీ లేవని, మనం గ్రహించేవన్నీ పూర్వపు అనుభవాల ద్వారానేననీ సద్గురు చెబుతున్నారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర…
00:07:29  |   Fri 24 Nov 2023
సద్గురు ఎప్పుడైనా భయపడ్డారా? Does Sadhguru Have Fears and Insecurities

సద్గురు ఎప్పుడైనా భయపడ్డారా? Does Sadhguru Have Fears and Insecurities

"చీమ అయినా సరే, ఏనుగు అయినా సరే, మనుషులు పడే బాధలన్నీ పడవు. కడుపు నిండిందంటే, అవి హాయిగా ఉంటాయి. మనిషికి కడుపు నిండకపోతే, ఒక్కటే సమస్య. కడుపు నిండితే వంద సమస్యలు" అని అంటున్నారు సద్గురు. జ్ఞానాన్ని …
00:14:18  |   Thu 23 Nov 2023
ఒకే గోత్రం వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? Why Marriages of Same Gotra Traditionally Opposed?

ఒకే గోత్రం వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? Why Marriages of Same Gotra Traditionally Opposed?

"మన సంప్రదాయంలో ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని చెబుతారు, ఇంకా అటువంటివి మన సంప్రదాయంలో కొనసాగుతున్నాయా?" అన్న ప్రశ్నకు సద్గురు సమాదానమిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల …
00:08:23  |   Wed 22 Nov 2023
పని ఒత్తిడి నుండి ఎలా బయటపడాలి? Pani Vothidi Nundi Yela Bayatapadali?

పని ఒత్తిడి నుండి ఎలా బయటపడాలి? Pani Vothidi Nundi Yela Bayatapadali?

ఈరోజుల్లో ఒత్తిడి చాలా సహజమైపోయిందని అందరూ అంటుంటారు. కాని అసలు అది సహజం కానే కాదని, పని ఒత్తిడిని ఎలా జయించాలనే విషయంపై సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎ…
00:07:37  |   Tue 21 Nov 2023
బద్దకాన్ని పోగొట్టే అద్భుతమైన ఆహారం! The Best Food To Become Sensitive To Life | Sadhguru Telugu

బద్దకాన్ని పోగొట్టే అద్భుతమైన ఆహారం! The Best Food To Become Sensitive To Life | Sadhguru Telugu

"సాధారణంగా ఇక్కడ యోగ సెంటర్లో ప్రతి ఒక్కరూ రెండు భోజనాలు మాత్రమే చేస్తారు. ఉదయం 10 గంటలకు ఇంకా సాయంత్రం ఏడు గంటలకు - అంతే. దాదాపు అన్ని రోజులూ నేను ఒక పూట భోజనమే చేస్తాను. నేను ప్రయాణంలో ఉంటే, నేను క…
00:07:27  |   Sat 18 Nov 2023
అనుగ్రహ ప్రాప్తికి 20 సెకండ్ల సులువైన అభ్యాసం! A 20 Second Crash Course To Become More Receptive

అనుగ్రహ ప్రాప్తికి 20 సెకండ్ల సులువైన అభ్యాసం! A 20 Second Crash Course To Become More Receptive

అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ ఎలా గ్రహించాలి అని ఒక సాధకుడు సద్గురుని ప్రశ్నించగా, ఒక సులువైన, సహజమైన ప్రక్రియతో ఎరుకలో ఉండడం ఎలా సాధ్యమో సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్…
00:10:15  |   Fri 17 Nov 2023
మనసుకి అయిన గాయం అంత త్వరగా మానదెందుకు? Manasuki Ayina Gayam Antha Tvaraga Manadenduku

మనసుకి అయిన గాయం అంత త్వరగా మానదెందుకు? Manasuki Ayina Gayam Antha Tvaraga Manadenduku

జూలై 27న In the Lap of the Master సద్గురుతో జరిగిన సత్సంగంలో ఎన్నో ఏళ్ళ నుండి మనల్ని తొలిచివేస్తున్న గాయాల గురించి మాట్లాడుతూ, జీవితం సులభంగా సాగిపోవడానికి కావలసింది అన్నిటినీ అంగీకారించే తత్త్వమేనని…
00:05:17  |   Thu 16 Nov 2023
గోల్ పెట్టుకుంటే మీరే గోల్ లో పడొచ్చు | Goal Pettukunte Meere Goal Lo Padochu #UnplugwithSadhguru

గోల్ పెట్టుకుంటే మీరే గోల్ లో పడొచ్చు | Goal Pettukunte Meere Goal Lo Padochu #UnplugwithSadhguru

మీరు జీవితంలో ఒక గోల్ సెట్ చేస్కుంటే, అది ఎలా మిమ్మల్ని బంధీలుగా చేయచ్చో లేదా ఎలా నిరాశకి గురిచేయవచ్చో సద్గురు చెబుతున్నారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచ…
00:10:16  |   Wed 15 Nov 2023
మాయావి కృష్ణుడి నిజస్వరూపం తెలుసుకోండి | Mayavi Krishnudi Nija Swaroopam Telusukondi

మాయావి కృష్ణుడి నిజస్వరూపం తెలుసుకోండి | Mayavi Krishnudi Nija Swaroopam Telusukondi

మహాభారతంలో కృష్ణుడిని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అర్ధం చేసుకున్నారు. దుర్యోధనుడు దగ్గర నుండి ధర్మరాజు వరకు ఒక్కో పాత్ర కృష్ణుడిని ఏలా చూసిందో, మనం ఆ శ్రీకృష్ణుడి తత్త్వాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలో సద్…
00:10:59  |   Tue 14 Nov 2023
కుండలిని యోగా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? Kundalini Yoga Awakening the Shakti Within

కుండలిని యోగా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? Kundalini Yoga Awakening the Shakti Within

ప్రతి మనిషిలో నిద్రాణమై ఉండే మార్మిక కుండలిని శక్తిపై సద్గురు వెలుగునిస్తున్నారు. కుండలిని ని సక్రియం చేయడానికి గల మార్గాల గురించి, ఇంకా ఒకరి జీవితంలో అలా చేయడమనేది దేనికి దారితీస్తుందో అన్నదాని గురి…
00:11:12  |   Fri 10 Nov 2023
హైదరాబాద్ రేప్ & హత్య కేసుపై సద్గురు స్పందన | Hyderabad Rape and Murder Case

హైదరాబాద్ రేప్ & హత్య కేసుపై సద్గురు స్పందన | Hyderabad Rape and Murder Case

హైదరాబాద్ లో జరిగిన సంఘటన గురించి ఇంకా మహిళలపై జరుగుతున్న దురాగతాల గురించి, త్వరిత న్యాయం గురించి ఇంకా వేగంగా మారుతున్న మన సమాజం గురించి సద్గురు మాట్లాడారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట…
00:10:34  |   Thu 09 Nov 2023
నీటి మీద నడిచే మార్మిక యువతి | The Mysterious Lady Saint Mayamma

నీటి మీద నడిచే మార్మిక యువతి | The Mysterious Lady Saint Mayamma

మాయమ్మ ఒక అద్భుతమైన యోగి. తన గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సద్గురు మనకు తన గురించి చెబుతూ అదే సమయంలో ప్రతి మనిషి జీవితంలో భక్తి ఎందుకంత అవసరమో గుర్తు చేస్తున్నారు. మానవ మేధస్సుకు అంతుచిక…
00:06:56  |   Wed 08 Nov 2023
మీ భాగస్వామితో విసిగిపోయారా? | How Not To Get Irritated By Your Wife or Husband

మీ భాగస్వామితో విసిగిపోయారా? | How Not To Get Irritated By Your Wife or Husband

అప్రియమైన జీవిత భాగస్వామిని కూడా, గురువును చూసే విధంగానే చూడడం ఎలా? అది అసలు సాధ్యమేనా? సద్గురు ఈ ఆధ్యాత్మిక సాధనం గురించి అపోహలను తోలిగిస్తున్నారు, ఇంకా దాన్ని సరైన విధంగా ఎలా ఉపయోగించాలో తెలియజేస్త…
00:14:21  |   Tue 07 Nov 2023
జీవితం మీకు పిచ్చి పుట్టిస్తోందా? సమతుల్యాన్ని కోల్పోతున్నారా? Is Life Freaking You Out Sadhguru

జీవితం మీకు పిచ్చి పుట్టిస్తోందా? సమతుల్యాన్ని కోల్పోతున్నారా? Is Life Freaking You Out Sadhguru

"నేటి ప్రపంచం ఎలా తయ్యారయ్యిందంటే విశ్రాంతి పొందడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం - ఐతే నిద్ర పోవడం లేదా తాగడం లేదా డ్రగ్ తీసుకోవటం. మీ ప్రయత్నం ఏంటంటే - కొంత సమయం పాటు, మెదడు పని చేయకుండా ఉండాలని చూస్తున్…
00:12:54  |   Fri 03 Nov 2023
మీ శరీరం గురించి మీకు తెలియని నిజాలు | The 5 Elements of Existence in Telugu | Sadhguru

మీ శరీరం గురించి మీకు తెలియని నిజాలు | The 5 Elements of Existence in Telugu | Sadhguru

నిజానికి ఈ శరీరం, ప్రపంచం, విశ్వం అన్నీ కూడా పంచభూతాల సమాహారమేనని, వాటిని శుద్ది చేసుకునే పద్దతినే "భూతశుద్ది ప్రక్రియ" అంటారని, ప్రతీ యోగ ప్రక్రియకు ప్రాధమిక మూలం భూతశుద్ది ప్రక్రియేనని సద్గురు వివర…
00:10:38  |   Thu 02 Nov 2023
మానసిక ఆరోగ్యం కోసం 5 చిట్కాలు! 5 Tips to Improve your Mental Health | Sadhguru Telugu

మానసిక ఆరోగ్యం కోసం 5 చిట్కాలు! 5 Tips to Improve your Mental Health | Sadhguru Telugu

మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడానికి సద్గురు అందిస్తున్న 5 చిట్కాలు చూడండి.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల …
00:08:44  |   Wed 01 Nov 2023
జ్యోతిష్యాన్ని ఎంతవరకు నమ్మాలి? Astrology Yenthavaraku Nammali? | Sadhguru

జ్యోతిష్యాన్ని ఎంతవరకు నమ్మాలి? Astrology Yenthavaraku Nammali? | Sadhguru

మానవ జీవితంపై గ్రహ నక్షత్రాల ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడాని…
00:06:46  |   Tue 31 Oct 2023
Disclaimer: The podcast and artwork embedded on this page are the property of Sadhguru Telugu. This content is not affiliated with or endorsed by eachpod.com.