1. EachPod

Sadhguru Telugu - Podcast

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

Religion Science Education How To Health & Fitness Religion & Spirituality Hinduism Non-Profit Self-Improvement Business Nature Spirituality Mental Health
Update frequency
every 2 days
Average duration
10 minutes
Episodes
275
Years Active
2023 - 2025
Share to:
కబీర్ ఇంకా ఇరాన్ రాజుకి సంబంధించిన ఇంతవరకూ తెలియని కధ Untold Story of Kabir & an Iranian King

కబీర్ ఇంకా ఇరాన్ రాజుకి సంబంధించిన ఇంతవరకూ తెలియని కధ Untold Story of Kabir & an Iranian King

సద్గురు కవి-సంతు కబీర్ మరియు ప్రస్తుత ఇరాన్, ఇరాక్‌ లలోని బుఖారా రాజు ఇబ్రాహీం గురించిన ఒక కథను వివరిస్తున్నారు. రాజుకు దైవానుభూతిని పొందాలనే తీవ్రమైన తపన ఉన్నప్పటికీ, అతని మానసిక గందరగోళం అతని ఆధ్యా…
00:12:05  |   Mon 05 May 2025
లైంగిక ఆలోచనలు మానలేకపోతున్నారా? Obsessed with Sexual Thoughts

లైంగిక ఆలోచనలు మానలేకపోతున్నారా? Obsessed with Sexual Thoughts

లైంగికత కొంతమంది వ్యక్తుల సమయాన్ని ఇంకా శక్తిని ఎందుకు ఎక్కువగా తీసుకుంటుంది అనే ప్రశ్నకి సమాధానంగా, సద్గురు లైంగికత అనేది ఒక హార్మోన్ల హైజాక్ అని, శరీరం యొక్క పరిమిత స్వభావం గురించి, మరియు నిజమైన నె…
00:10:14  |   Sat 03 May 2025
సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ సిద్ధి రహస్యం An Untold Story of Sadhguru Sri Brahma's

సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ సిద్ధి రహస్యం An Untold Story of Sadhguru Sri Brahma's

సిద్ధుడు అంటే ఏమిటో సద్గురు వివరిస్తున్నారు - ఆహారం, నీరు, గాలి కూడా తీసుకోకుండా సృష్టితో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే వ్యక్తి అని, మరియు సద్గురు శ్రీ బ్రహ్మ ఈ అసాధారణమైన శక్తిని ఎలా ప్రదర్శించారో తెలి…
00:11:17  |   Thu 01 May 2025
బంగ్లాదేశీ హిందువులు, ప్రార్థనా స్థలాల చట్టం & Waqf – కుంభమేళాలో సద్గురుతో టైమ్స్ నౌ ముఖాముఖి

బంగ్లాదేశీ హిందువులు, ప్రార్థనా స్థలాల చట్టం & Waqf – కుంభమేళాలో సద్గురుతో టైమ్స్ నౌ ముఖాముఖి

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా, బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా ఎదుర్కొంటున్న సంక్షోభం మొదలుకొని, వక్ఫ్ చట్టాలు, ప్రార్థనా స్థలాల చట్టం వరకు, సద్గురు టైమ్స్ నౌకు చెందిన నవికా కుమార్‌తో కీలకమైన జాతీ…
00:19:46  |   Fri 25 Apr 2025
తండ్రి కొడుకులు మధ్య విభేదాలు ఎందుకు వస్తాయి? Why Can't a Father and Son Get Along

తండ్రి కొడుకులు మధ్య విభేదాలు ఎందుకు వస్తాయి? Why Can't a Father and Son Get Along

సద్గురు ఒక ప్రశ్నకి సమాధానమిస్తూ, ఒకానొక సమయంలో కొడుకు తన తండ్రితో దూరం పాటించాల్సిన అవసరం ఉందని ఎందుకు అనిపిస్తుందో వివరిస్తున్నారు జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్…
00:07:22  |   Tue 22 Apr 2025
కఠినమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? What Is Hardcore Spirituality?

కఠినమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? What Is Hardcore Spirituality?

2005లో చికాగోలో జరిగిన ఒక సన్నిహిత సత్సంగంలో, "నిజమైన ఆధ్యాత్మికత" అంటే ఏమిటో అలాగే సాధకుని జీవితంలో గురువు పాత్ర ఏమిటో సద్గురు విశదీకరించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@S…
00:13:58  |   Fri 18 Apr 2025
ప్రియమైన వాళ్ళని కోల్పోయినప్పుడు కలిగే బాధని ఎలా తట్టుకోవాలి? Dealing with the Loss of a Loved One

ప్రియమైన వాళ్ళని కోల్పోయినప్పుడు కలిగే బాధని ఎలా తట్టుకోవాలి? Dealing with the Loss of a Loved One

జనవరి 2007 సత్సంగ్‌లో, ఇటీవల యవ్వనంలో ఉన్న కొడుకుని కోల్పోయి దుఃఖంలో ఉన్న ఒక పేరెంట్ ప్రశ్నకి సద్గురు సమాధానమిచ్చారు. ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ఎలా వ్యవహరించాలనే దాని గురించి మాట్లాడుతూ గౌతమ బు…
00:12:44  |   Thu 17 Apr 2025
తాజా ఆహారం, జంక్ ఫుడ్ మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? How Fresh & Junk Foods Affect Health

తాజా ఆహారం, జంక్ ఫుడ్ మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? How Fresh & Junk Foods Affect Health

జూలై 2023లో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో, సద్గురు మానవ శరీరానికి ఎంతో మేలు చేసే రకరకాల ఆహారాల గురించి లోతైన మరియు విలక్షణమైన అంతర్దృష్టిని అందించారు, అలాగే మనం ఏమి త…
00:13:12  |   Wed 16 Apr 2025
సద్గురు పై ఉద్దేశపూర్వక దాడులు Targeted Attacks on Sadhguru

సద్గురు పై ఉద్దేశపూర్వక దాడులు Targeted Attacks on Sadhguru

సాధనపాద ప్రస్తుతఇంకా ఇంకా పూర్వ పార్టిసిపెంట్స్ తో జనవరి 2న జరిగిన సత్సంగ్‌లో, సద్గురు తన మీద, ఇంకా ఈశా ఫౌండేషన్ మీద ఇటీవల వస్తున్న ఆరోపణల గురించి వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఫౌండేషన్ మీద చేస్…
00:26:51  |   Fri 11 Apr 2025
దేవుడికి ప్రార్థన చేయాలా? కళ్ళు తెరిపించే సద్గురు సమాధానం Should You Pray To God Sadhguru’s Answer

దేవుడికి ప్రార్థన చేయాలా? కళ్ళు తెరిపించే సద్గురు సమాధానం Should You Pray To God Sadhguru’s Answer

మీరు దేవుడికి ప్రార్థన చేయాలా? మీరు ప్రార్థన చేసే వ్యక్తైనా లేదా "ప్రార్థన చేయని" వ్యక్తైనా సరే, సద్గురు ఇచ్చే సమాధానం మీకు పూర్తి ఆశ్చర్యాన్ని కలిగించగలదు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://…
00:07:44  |   Thu 10 Apr 2025
నెరవేరని ఎక్స్పెక్టేషన్స్ తో ఎలా వ్యవహరించాలి? How Do I Deal With Unfulfilled Expectations

నెరవేరని ఎక్స్పెక్టేషన్స్ తో ఎలా వ్యవహరించాలి? How Do I Deal With Unfulfilled Expectations

జీవితం మనం ఏదో కోరుకున్నాము కాబట్టి జరగదు, మనల్ని మనం సమర్థవంతులుగా మార్చుకున్నాము కాబట్టి జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం బదులు, అవసరమైన సామర్థ్యాలతో మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలని, అలాగే మ…
00:10:57  |   Wed 09 Apr 2025
అన్ని సమయాల్లో మోటివేషన్‌తో ఉండడం ఎలా? How to Stay Motivated all the time

అన్ని సమయాల్లో మోటివేషన్‌తో ఉండడం ఎలా? How to Stay Motivated all the time

జీవితంలో మోటివేషన్ నిలబెట్టుకోవడం గురించి, మనిషికి దొరికిన ఈ కొద్ది సమయాన్ని పూర్తిగా వాడుకోవడం గురించి ఒక ప్రశ్నకి సద్గురు సమాధానం ఇస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com…
00:13:12  |   Sat 05 Apr 2025
శరీరాన్ని వాడండి, ఆరోగ్యంగా ఉండండి The Simplest Way to a Healthy Life

శరీరాన్ని వాడండి, ఆరోగ్యంగా ఉండండి The Simplest Way to a Healthy Life

మీ శరీరాన్ని బాగా ఉంచుకోవాలనుకుంటే, మీరు దాన్ని ఉపయోగించాలని, ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే, అది అంత మెరుగ్గా తయారవుతుందని, ఆరోగ్యం అనేది ఒక ఆవిష్కరణ లేదా ఆలోచన కాదని - శరీరం, మనస్సు ఇంకా జీవ శక్తులు బాగా …
00:09:47  |   Sat 05 Apr 2025
మహాశివరాత్రి రోజు వెన్నెముక నిటారుగాఉంచడం గురించి గ్రంథాల్లో ఉందా? Keep Spine Erect on Mahashivratri

మహాశివరాత్రి రోజు వెన్నెముక నిటారుగాఉంచడం గురించి గ్రంథాల్లో ఉందా? Keep Spine Erect on Mahashivratri

మహాశివరాత్రి - సంవత్సరంలో ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన రాత్రి. ఈ రాత్రి మెలకువగా, అప్రమత్తంగా ఉండటం గురించి వచ్చిన ప్రశ్నకి సమాధానమిస్తూ, సద్గురు మానవ వెన్నెముక యొక్క ప్రాముఖ్యతని వివరిస్తున్నారు. …
00:08:09  |   Wed 26 Feb 2025
శివలింగం లైంగిక అవయవంలా కనిపిస్తుందా? Does Shiva Linga Look Like A Sexual Organ?

శివలింగం లైంగిక అవయవంలా కనిపిస్తుందా? Does Shiva Linga Look Like A Sexual Organ?

సృష్టి ప్రక్రియపై సద్గురు ప్రత్యేకమైన అంతర్దృష్టిని అందిస్తారు, ఇందులో పురుష శక్తి జీవాన్ని ప్రవేశపెడుతుంది, అదే సమయంలో స్త్రీ శక్తి లేదా ప్రకృతి దాన్ని పోషిస్తుంది. అలాగే ఆయన "లింగం" లేదా ఆది రూపం య…
00:12:26  |   Wed 26 Feb 2025
జీవితం విశ్వ ఇచ్ఛతో ముందే నిర్ణయించబడిందా? Is Life Predestined by Cosmic Will?

జీవితం విశ్వ ఇచ్ఛతో ముందే నిర్ణయించబడిందా? Is Life Predestined by Cosmic Will?

విశ్వ ఇచ్ఛ ఎప్పుడూ పనిచేస్తుందని, మన ఇచ్ఛ దాన్ని ఎలా ఉపయోగించుకోగలదో వివరించడానికి ఓ ఉదాహరణ చెప్తారు సద్గురు. ఇచ్ఛాశక్తితో పనులు చేయడానికి బదులు, ప్రేమతో భక్తితో పనులు చేస్తే, జీవితం ఆనందదాయక ప్రక్రి…
00:07:13  |   Tue 25 Feb 2025
సద్గురు చూసిన అపూర్వ నాగమణి - ఓ అద్భుత అనుభవం When Sadhguru Discovered a Nagamani

సద్గురు చూసిన అపూర్వ నాగమణి - ఓ అద్భుత అనుభవం When Sadhguru Discovered a Nagamani

సద్గురు తను ఒక నాగమణిని చూసిన ఆసక్తికరమైన సంఘటనను వివరిస్తారు. ప్రపంచంలోని అనేక సంస్కృతులలో నాగ దేవతను ఎందుకు పూజిస్తారో కూడా ఆయన వివరిస్తారు. నాగ, మన మనుగడ ప్రవృత్తిని అధిగమించడాన్ని ఇంకా మన అవగాహనన…
00:16:28  |   Sat 22 Feb 2025
అఘోరీల గురించి మీకు తెలియని నిజాలు! Sadhguru on What Aghori Sadhana is Like

అఘోరీల గురించి మీకు తెలియని నిజాలు! Sadhguru on What Aghori Sadhana is Like

అఘోరీలు అనుసరించే మార్గాలను ఇంకా వారి సాధనను సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణ…
00:08:45  |   Thu 20 Feb 2025
ఫలానా వారే మీకు సరైన జోడి అని ఎలా తెలుస్తుంది? Is There A Soulmate For You?

ఫలానా వారే మీకు సరైన జోడి అని ఎలా తెలుస్తుంది? Is There A Soulmate For You?

ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా, స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థులు ప్రేమ మరియు సంబంధాల గురించి సద్గురుని అడిగిన పాపులర్ ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలను మీకు అందిస్తున్నాము. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్…
00:15:52  |   Tue 18 Feb 2025
మరణం తర్వాత జీవితం ఉంటుందా? Is There Life After Death

మరణం తర్వాత జీవితం ఉంటుందా? Is There Life After Death

మరణం తర్వాత మనకు ఇష్టమైన వారిని కలుసుకోవడం సాధ్యమేనా? సద్గురు మరణం యొక్క సూక్ష్మ స్వభావాన్ని మరియు దుఃఖం వల్ల కలిగే ప్రభావాన్ని వివరిస్తారు - ఈ దుఃఖమే మనుషులు చనిపోయిన వారిని కలుసుకోవడానికి మార్గాలన…
00:09:07  |   Thu 13 Feb 2025
Disclaimer: The podcast and artwork embedded on this page are the property of Sadhguru Telugu. This content is not affiliated with or endorsed by eachpod.com.