ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.
సద్గురు, తాను స్కూల్లో చేసిన అల్లరి పనులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన జ్ఞాపకాలను, అలాగే తన క్లాసుకి కొత్తగా వచ్చిన టీచర్‌కి ఎలా “స్వాగతం” పలికిందీ పంచుకుంటున్నారు.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పా…