1. EachPod

Sadhguru Telugu - Podcast

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

Religion Science Education How To Health & Fitness Religion & Spirituality Hinduism Non-Profit Self-Improvement Business Nature Spirituality Mental Health
Update frequency
every 2 days
Average duration
10 minutes
Episodes
275
Years Active
2023 - 2025
Share to:
స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? Swargam Narakam Anevi Unnaya?

స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? Swargam Narakam Anevi Unnaya?

బెంగుళూరులోని మౌంట్.కార్మెల్ కాలేజీ విద్యార్ధుల ప్రశ్నలకు సద్గురు సమాధానం ఇస్తూ, స్వర్గం ఇంకా నరకం గురించి చెబుతూ, వాటి విశిష్టత ఈ నాటి కాలంలో ఎలా కుప్పకూలిపోయిందో తెలియజేస్తున్నారు. సద్గురు అధికారి…
00:09:51  |   Fri 15 Sep 2023
దేవుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? What is God in Telugu

దేవుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? What is God in Telugu

సద్గురు దేవుడు ఇంకా సృష్టి గురించి మాట్లాడుతూ ఇలా చెబుతున్నారు, మనుషులు భగవంతుడిని పవిత్రంగా చూస్తారు కాని ఆయన సృష్టిని అపవిత్రంగా చూస్తారు. సద్గురు ఏమంటారంటే, భగవంతుడంటే మీ దృష్టిలో మీకన్నా ఎంతో అతి…
00:06:35  |   Thu 14 Sep 2023

"ఇదివరకే జరిగినట్టు ఉంది" అని అనిపిస్తోందా? | Why Does Deja Vu Happen | Sadhguru Telugu

సద్గురు "దేజా ఉ" పై ఓ ప్రశ్నకు సమాధానమిస్తున్నారు, అలాగే మనస్సు యొక్క విస్తృతమైన స్వభావం గురించి, ఇంకా అది పనిచేసే తీరు గురించి మాట్లాడుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com…
00:05:36  |   Wed 13 Sep 2023
ధ్యానలింగం: సద్గురు మూడు జన్మల కృషి | Dhyanalinga: Sadhguru Moodu Janmala Krushi

ధ్యానలింగం: సద్గురు మూడు జన్మల కృషి | Dhyanalinga: Sadhguru Moodu Janmala Krushi

మూడు జన్మల కఠోర ప్రయాస తరువాత, 1999 జూన్ 24 వ తేదీన సద్గురు ధ్యానలింగ ప్రాణ ప్రతిష్ఠ చేసారు. పదిహేను వేల సంవత్సరాల పూర్వం పురుడు పోసుకున్న ఈ మహోన్నత కార్యం, ఎంతోమంది యోగులకు, జ్ఞాన సిద్ధులకు ఒక కలలాగ…
00:21:57  |   Tue 12 Sep 2023
తాంత్రికులు శవాలను ఎలా నడిపిస్తారు? Tantrikulu Shavalanu Yela Nadipistaru?

తాంత్రికులు శవాలను ఎలా నడిపిస్తారు? Tantrikulu Shavalanu Yela Nadipistaru?

కొంత సమయం క్రితమే మరణించిన వ్యక్తి మృతదేహం నుంచి మరలా జీవాన్ని క్రియాశీలం చేసే "సూర్య స్పర్శ" అనే యోగ ప్రక్రియ గురుంచి సద్గురు వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@…
00:19:39  |   Fri 08 Sep 2023
కృష్ణుడు - భగవంతుని సంపూర్ణ అవతారం! Krishna A Complete Incarnation of the Divine

కృష్ణుడు - భగవంతుని సంపూర్ణ అవతారం! Krishna A Complete Incarnation of the Divine

కృష్ణుడు - పట్టపగ్గాలు లేని పిల్లవాడు, తుంటరి చేష్టల అల్లరివాడు, మనోహరంగా వేణుగానం చేసేవాడు, అద్భుతంగా నాట్యం చేసేవాడు, మంత్రముగ్ధుల్ని చేసే ప్రేమికుడు, నిజమైన పరాక్రమ యోధుడు, నిర్దయగా శత్రుసంహారం చే…
00:16:23  |   Wed 06 Sep 2023
తల ఎటువైపు పెట్టి నిద్రించకూడదు..? | What is the Best Direction and Position to Sleep

తల ఎటువైపు పెట్టి నిద్రించకూడదు..? | What is the Best Direction and Position to Sleep

నిద్ర పోయే సమయంలో తల ఎటువైపు ఉంటే మంచిది? సద్గురు మనకు శరీర నిర్మాణ విజ్ఞాన శాస్త్రాన్ని తెలుపుతూ, తల ఏ దిక్కున పెట్టుకుని నిద్రించటం ఉత్తమమో, ఏ దిక్కులో తల పెట్టి నిద్రపోకూడదో చెబుతున్నారు.   సద్గ…
00:07:27  |   Fri 01 Sep 2023
జీవితాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోకండి! Stop Being Dead Serious About Life!

జీవితాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోకండి! Stop Being Dead Serious About Life!

మీరు డేడ్ సీరియస్ గా ఉన్నారా ఏంటి? సద్గురు ఏమంటారంటే - "మీరు లేకపోయినా కూడా ప్రపంచం ఆనందంగా సాగుతుంది. మీకు మీరు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుచేసుకుంటే, మీరు సీరియస్ అవ్వడానికి ఏ కారణం ఉండదు". సద్గురు …
00:07:44  |   Thu 31 Aug 2023
కష్ట కాలంలోఎలా నడుచుకోవాలి? | How Do We Handle Hard Times In Life in Telugu | Sadhguru

కష్ట కాలంలోఎలా నడుచుకోవాలి? | How Do We Handle Hard Times In Life in Telugu | Sadhguru

మనకు కష్ట కాలం ఎదురైనప్పుడు మనం ఏ విధంగా ఉండాలో సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వా…
00:12:17  |   Wed 30 Aug 2023
తలరాతని మార్చుకోవడం ఎలా? Thalarathani Marchukovadam Yela? Is Everything in My Life Already Destined?

తలరాతని మార్చుకోవడం ఎలా? Thalarathani Marchukovadam Yela? Is Everything in My Life Already Destined?

నేను మొదటి ర్యాంక్ సంపాదించింది విధి రాత వల్లా? లేక నా స్వయం కృషి వల్లనా? అని మైసూరు(Regional Institute of Education) విద్యార్ధి సద్గురుని ప్రశ్నించాడు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://yout…
00:09:03  |   Tue 29 Aug 2023
మెటావర్స్ ఇంకా చైతన్యం కలిసి ఉండగలవా? Can Metaverse & Consciousness Coexist Sadhguru

మెటావర్స్ ఇంకా చైతన్యం కలిసి ఉండగలవా? Can Metaverse & Consciousness Coexist Sadhguru

"ప్రజలు వృద్ధాప్యంతో చనిపోడాన్ని మీరు చూశారో లేదో నాకు తెలీదు. నేను గమనించేది ఏంటంటే - వాళ్ళలో 80 శాతం, మరణ ఘడియ ఎదురైనప్పుడు, వాళ్ళు బాధలో ఉండరు, భయంలో ఉండరు, దిగ్భ్రాంతికి లోనవుతారు. ఎందుకంటే, మరణం…
00:06:26  |   Fri 25 Aug 2023
నీటికి జ్ఞాపకశక్తి ఉంటుందా? A Glass of Water Sadhguru's Encounter with Kali #sadhguru #water

నీటికి జ్ఞాపకశక్తి ఉంటుందా? A Glass of Water Sadhguru's Encounter with Kali #sadhguru #water

"నీటిని తీసుకుని, ఒక నిర్దిష్ట భావోద్వేగంతో చూస్తే, వెంటనే పరమాణు నిర్మాణం మారుతుంది. వేరే భావోద్వేగంతో చూస్తే, అది మరోలా మారిపోతుంది" - సద్గురు జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎర…
00:04:35  |   Thu 24 Aug 2023
పిల్లల పెంపకంపై ఒక ఉద్యోగిని ప్రశ్నలు Answers To Working Parents Burning Question@curlytalesdigital

పిల్లల పెంపకంపై ఒక ఉద్యోగిని ప్రశ్నలు Answers To Working Parents Burning Question@curlytalesdigital

"మీరు మనిషిని పెంచితే, అతడు పశువు మాదిరే అవుతాడు, అతను లేదా ఆమె కూడా ఓ మందలా అవుతారు; పెంచకూడదు, వారికి పోషణ అందించి, ఆపై వారు ఏ విధంగా వికసిస్తారో చూడాలి. కానీ పెంచుతున్నారంటే అర్థం, వాళ్ళు ఏమవ్వాలో…
00:05:56  |   Wed 23 Aug 2023
మోక్షం అందించే కాశీ నగరం గురించి సద్గురు మాటల్లో..! Exploring Kashi The City of Life & Liberation

మోక్షం అందించే కాశీ నగరం గురించి సద్గురు మాటల్లో..! Exploring Kashi The City of Life & Liberation

"కాశీలో ఎప్పుడూ కనీసం ఒక్క శరీరమైనా కాలుతూ ఉంటుంది. సాధారణంగా, ఏ సమయంలో చూసినా అక్కడ కొన్ని డజన్ల శవాలు కాలుతూ ఉంటాయి. ఎందుకంటే, అక్కడ తగిన వాతావరణం సృష్టించబడుతుంది. అక్కడ చనిపోయిన వారికీ, అక్కడ దహి…
00:07:36  |   Tue 22 Aug 2023
సద్గురు ఇంకా ఆయన భార్య విజ్జి ఎలా కలుసుకున్నారు? How Sadhguru And His Wife Vijji Met

సద్గురు ఇంకా ఆయన భార్య విజ్జి ఎలా కలుసుకున్నారు? How Sadhguru And His Wife Vijji Met

"విజ్జి గురించి అందరికీ వివరించాలంటే, నాకెప్పుడూ కష్టమే. నేను విజ్జీ అన్నప్పుడు ఆమెను నా భార్యగానో, లేక ఓ స్త్రీగానో ప్రస్తావించడం లేదు. ఓ మనిషిగా కూడా నా అనుభవంలో తను నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తి. …
00:11:45  |   Fri 18 Aug 2023
ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలోని ఒక ఘట్టం! Chhatrapati Shivaji Maharaj Lives in People’s Hearts

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలోని ఒక ఘట్టం! Chhatrapati Shivaji Maharaj Lives in People’s Hearts

"ఛత్రపతి శివాజీ మహరాజ్ ఎన్నో యుద్ధాలు చేశారు. కానీ ఎంతో సంయమనంలో ఉండేవారు. ఎప్పుడూ కోపం, ద్వేషం లేవు. దేనికీ ప్రలోభ పడలేదు. ఏది అవసరమో అది మాత్రమే చేశారు. ఈ దేశ ప్రజల ఆలోచనల్లో ఇంకా హృదయాల్లో ఎంతో ఉన…
00:08:05  |   Thu 17 Aug 2023
చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన వీరులు | Shaheed Diwas - Bhagat Singh, Rajguru and Sukhdev | Sadhguru

చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన వీరులు | Shaheed Diwas - Bhagat Singh, Rajguru and Sukhdev | Sadhguru

షహీద్ దివస్ ప్రాముఖ్యత గురించి అలాగే భగత్ సింగ్, రాజ్ గురు ఇంకా సుఖ్ దేవ్ ల త్యాగం గురించి తెలుసుకోండి. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్ళు అయిన సందర్భంగా సమరయోధుల జీవితాలను, వాళ్ళ త్యాగాలను సద్గురు మనకు గుర…
00:07:22  |   Wed 16 Aug 2023
భవ్య భారతం కోసం 3 సూత్రాలు - Bhavya Bharatam Kosam Moodu Sootralu | Independence Day Message

భవ్య భారతం కోసం 3 సూత్రాలు - Bhavya Bharatam Kosam Moodu Sootralu | Independence Day Message

ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి భారత పౌరుడిని ఉద్దేశించి సద్గురు తన సందేశాన్ని ఇచ్చారు. ఈ వీడియోలో మన దేశాన్ని ప్రపంచ పటంలో వెలుగొందేలా చేయడానికి, విశ్వ గురువుగా మార్చడానికి కావలసిన మూడు సూత్రాలను …
00:07:22  |   Tue 15 Aug 2023
Oppenheimer భగవద్గీతను ఎందుకు ఉదహరించారు? Why Oppenheimer Quoted the Bhagavad Gita

Oppenheimer భగవద్గీతను ఎందుకు ఉదహరించారు? Why Oppenheimer Quoted the Bhagavad Gita

"పురాణాలైన మహాభారతం ఇంకా రామాయణాలలో అణ్వాయుధాల గురించి స్పష్టమైన వర్ణన ఉంటుంది. ఇవి ప్రస్తుత ఆధునిక అణ్వాయుధాలను పోలి ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అణ్వాయుధాలకు సంబంధించిన సిద్ధాంతాలు ఏవీ ల…
00:08:45  |   Fri 11 Aug 2023
ఎవరైనా మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంటే, మనమేం చేయాలి? What To Do When You’Re Troubled By Someone

ఎవరైనా మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంటే, మనమేం చేయాలి? What To Do When You’Re Troubled By Someone

"మానసిక బాధ అంతా కూడా మీరు కలిగించుకున్నదే, మీరు తప్ప మరెవరూ కాదు!" - సద్గురు జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూ…
00:03:43  |   Thu 10 Aug 2023
Disclaimer: The podcast and artwork embedded on this page are the property of Sadhguru Telugu. This content is not affiliated with or endorsed by eachpod.com.