1. EachPod

Sadhguru Telugu - Podcast

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

Religion & Spirituality Self-Improvement Religion Non-Profit Science Hinduism Mental Health Health & Fitness How To Spirituality Education Nature Business
Update frequency
every 2 days
Average duration
10 minutes
Episodes
276
Years Active
2023 - 2025
Share to:
వేచి ఉండడం - వేదనా? సాధనా? Vechi Undadam - Vedanaa? Sadhanaa?

వేచి ఉండడం - వేదనా? సాధనా? Vechi Undadam - Vedanaa? Sadhanaa?

సద్గురు మనకు వేచి ఉండే లక్షణం గురించి చెబుతున్నారు. ఈ సృష్టిలో మీ అస్థిత్వం ఏంటో తెలుసుకుంటే, వేచిఉండడం తప్ప మీకు మరో మార్గం లేదని గుర్తుచేస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వ…
00:06:19  |   Thu 11 Jan 2024
ఈరోజుల్లో కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళా? Are Arranged Marriages Regressive

ఈరోజుల్లో కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళా? Are Arranged Marriages Regressive

పెద్దలు కుదిర్చిన వివాహాలకు ఇక కాలం చెల్లినట్లేనా అన్న ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసి…
00:12:58  |   Wed 10 Jan 2024
ఆధ్యాత్మిక మార్గంలో విజయానికి ఇలా చేయండి! A Simple Process to Find Success on the Spiritual Path

ఆధ్యాత్మిక మార్గంలో విజయానికి ఇలా చేయండి! A Simple Process to Find Success on the Spiritual Path

"సృష్టికి మూలమైన మేధస్సు మీలో ఉంది. దానిని మీ అందుబాటులోకి తెచ్చుకోకుండా, మీరు మీ ఆలోచనలో మునిగి తేలుతున్నారు. ఒకసారి ఇలా ఆలోచనల్లో పడి తప్పిపోతే, మీ గుర్తింపులు ఎంతో బలంగా తయారవుతాయి. అవి అంత బలంగా …
00:08:18  |   Tue 09 Jan 2024
ఎప్పుడూ ఏది చెయ్యాలో ఎలా తెలుస్తుంది? How to Always Know What to Do

ఎప్పుడూ ఏది చెయ్యాలో ఎలా తెలుస్తుంది? How to Always Know What to Do

"ఇది ముఖ్యమైన పని, ఇది ముఖ్యమైన పని కాదు’, అన్న వివక్ష వదిలేయండి. మీరు ప్రతి దాని పట్లా అదే స్థాయి శ్రద్ధను చూపగలిగితే…ఏది సరైన పని అన్నది తెలుసుకోవడం చాలా సహజంగా వచ్చేస్తుంది" అని అంటున్నారు సద్గురు…
00:15:31  |   Sun 31 Dec 2023
నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది! Neetiki jnaapakashakthi vuntundi

నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది! Neetiki jnaapakashakthi vuntundi

చెన్నైలోని IIT క్యాంపస్ లో విద్యార్ధులను ఇంకా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఇచ్చిన్న ప్రసంగంలో సద్గురు నీటికి జ్ఞాపకశక్తి ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, దానిపై జరిగిన రీసెర్చ్ గురుంచి కూడా మాట్లాడారు. సద…
00:09:41  |   Sat 30 Dec 2023
2024లో ప్రతిరోజూ ఇదొక్కటి చేయండి! Just do THIS everyday in 2024

2024లో ప్రతిరోజూ ఇదొక్కటి చేయండి! Just do THIS everyday in 2024

"ఈ 364 రోజులు మీరందరూ ఏమైపోయారు? ఉన్నట్టుండి అంతా పండగ వాతావరణం. తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఈ 364 రోజులని మనం ఒక పండుగలా ఎందుకు గడపడం లేదు? ఏదో ఒక్క రోజు మాత్రమే వేడుక చేసుకోవాలనుకుంటున్నారు…
00:13:45  |   Fri 29 Dec 2023
ఉపవాసం వల్ల కలిగే లాభాలు! Benefits of Fasting

ఉపవాసం వల్ల కలిగే లాభాలు! Benefits of Fasting

"మనం కాస్త దృష్టి పెడితే ఏ రోజున మన శరీరానికి అంతగా ఆహారం అవసరం ఉండదో మనం గ్రహించవచ్చు. ప్రతి జీవికీ ఈ విషయం తెలుసు. మనిషి మాత్రమే దీన్ని మర్చిపోయాడు. ఎందుకంటే మనుషుల ఆలోచనా ప్రక్రియ వాళ్ళ వ్యవస్థలో …
00:14:19  |   Thu 28 Dec 2023
పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్న స్త్రీలను సత్కరించాలి! Women Who Choose Not to Have a Child

పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్న స్త్రీలను సత్కరించాలి! Women Who Choose Not to Have a Child

ప్రతీ స్త్రీ సంతానాన్ని కనవలసిందేనా? "పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్న స్త్రీలను సత్కరించాలి" అని సద్గురు అంటున్నారు. ఎందుకో చూడండి.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్…
00:06:02  |   Wed 27 Dec 2023
స్వామి వివేకానందుడికి శారదాదేవి పెట్టిన పరీక్ష ఏమిటి? | Swami Vivekananda And The Power Of Gentleness

స్వామి వివేకానందుడికి శారదాదేవి పెట్టిన పరీక్ష ఏమిటి? | Swami Vivekananda And The Power Of Gentleness

స్వామి వివేకానందుడి సౌమ్యత గురించి ఇంకా తన గురువు సందేశాన్ని ప్రపంచం నలుమూలలా తీసుకెళ్ళడానికి ఎలా అర్హత సాధించాడో ఈ కధ ద్వారా తెలుసుకోండి.  సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@Sadh…
00:11:27  |   Tue 26 Dec 2023
శరీర సహజ శుద్ధీకరణ వ్యవస్థను ఉత్తేజపరచడం ఎలా? Activate The Bodys Natural Purification System

శరీర సహజ శుద్ధీకరణ వ్యవస్థను ఉత్తేజపరచడం ఎలా? Activate The Bodys Natural Purification System

"శరీరంలోని ద్రవాలు చక్కగా నిర్వహించబడాలి! ఎందుకంటే ఈ ద్రవాలు శరీరం మొత్తం ప్రసరణ అయ్యి శరీరంలోని చెత్తనంతా నిర్మూలించాలి. రోజువారి పనుల కారణంగా శరీరం ఎంతో చెత్తను ఉత్పత్తి చేస్తుంది, ఎన్నో మలినాలు ఏర…
00:07:26  |   Sat 16 Dec 2023
14 పనులు మీరొకేసారి చేస్తారని విన్నాం..అదెలా? 14 Panulu Okesari Chestarani Vinnam, Adhela?

14 పనులు మీరొకేసారి చేస్తారని విన్నాం..అదెలా? 14 Panulu Okesari Chestarani Vinnam, Adhela?

ఒక మనిషి ఒకే సమయంలో ఎన్ని పనులు చేయగలడు? పలు పనులను ఏక కాలంలో చేయడానికి ఏం కావాలో సద్గురు చెబుతున్నారు.4సెప్టెంబర్, ఢిల్లీలోని SRCCలో జరిగిన Youth and Truth(యువతా,సత్యాన్ని తెలుసుకో!) కార్యక్రమం నుండ…
00:07:15  |   Fri 15 Dec 2023
మొహమాట పడే వ్యక్తులు విజయం సాధించగలరా? The Key to Open Up the Universe

మొహమాట పడే వ్యక్తులు విజయం సాధించగలరా? The Key to Open Up the Universe

ప్రపంచంలో గొప్ప పనులు చేయడానికి ఏ మానవుడికైనా అవసరమయ్యే అతి ముఖ్యమైన అంశం గురించి సద్గురు మాట్లాడుతున్నారు. అది ఏమిటి? సంకల్పమా? అదృష్టమా? సంపదా? తెలుసుకోవడానికి వీడియో చూడండి. సద్గురు అధికారిక యూట్…
00:09:36  |   Thu 14 Dec 2023
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవితంలోని 4 దశలు! The 4 Stages of Life Everyone Should Know

ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవితంలోని 4 దశలు! The 4 Stages of Life Everyone Should Know

"పుట్టినప్పటి నుంచి పన్నెండు సంవత్సరాల వరకు "బాలావస్థ" గా పరిగణించేవారు. ఈ దశలో, పిల్లవాడు ఏమీ చేయకూడదు. కేవలం తినడం, నిద్రపోవడం, ఆడుకోవడం మాత్రమే తన పని. ఎందుకంటే మెదడు కొంత నిర్దిష్ట స్థాయి వరకూ వి…
00:13:44  |   Wed 13 Dec 2023
భారతదేశంలోని దేవాలయ నిర్మాణాల వెనుక ఉన్న రహస్యం | Why & How Indian Temples Were Created

భారతదేశంలోని దేవాలయ నిర్మాణాల వెనుక ఉన్న రహస్యం | Why & How Indian Temples Were Created

ఆలయ నిర్మాణానికి కావలసింది ఏంటో సద్గురు వివరిస్తున్నారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్ట…
00:13:57  |   Tue 12 Dec 2023
పిల్లలకు ఎలాంటి పేరు పెట్టాలి? Pillalaku Elanti Peru Pettali?

పిల్లలకు ఎలాంటి పేరు పెట్టాలి? Pillalaku Elanti Peru Pettali?

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో పిల్లలకు ఎలా పేర్లు పెట్టేవారో సద్గురు వివరిస్తున్నారు. అప్పట్లో పేర్లు పెట్టే విధానంలో అనుసరించే పద్దతుల వెనుక ఉన్న శాస్త్రీయత ఇంకా శరీర వ్యవస్థపై ఆ శబ్దాల ప్రభావం గుర…
00:08:12  |   Fri 08 Dec 2023
బంధాల వల్ల బాధపడుతున్నారా? Forget Batman and Superman - You're a Glue Man

బంధాల వల్ల బాధపడుతున్నారా? Forget Batman and Superman - You're a Glue Man

"మీరు ఒక పరిపూర్ణమైన మనిషిగా ఉండండి. అప్పుడు మనము దేన్నైతే ప్రేమతో చూడాలో అలా చూస్తాము, దేన్నైతే దూరం పెట్టాలో దాన్ని అలా పెడతాము, దేన్నైతే కరుణతో చూడాలో దానిని అలా చూస్తాము, ఎక్కడ కఠినమైన చర్యలు తీస…
00:09:52  |   Thu 07 Dec 2023
BF లేదా GF ఉండటానికి సరైన వయసు ఏది? BF Leda GF Vundataniki Sariana Vayasu Edi?

BF లేదా GF ఉండటానికి సరైన వయసు ఏది? BF Leda GF Vundataniki Sariana Vayasu Edi?

ఒక స్టూడెంట్ సద్గురుని "బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఉండటానికి సరైన సమయమేది" అని అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తూ, అసలు సంబంధం అంటే ఏమిటనేది వివరిస్తూ, శారీరక సంబంధాల గురుంచి మాట్లాడారు. సద్గ…
00:11:11  |   Wed 06 Dec 2023
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌కి కూడా భయం కలుగుతుందా?| Mike Tyson Asks Sadhguru Why Am I Afraid

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌కి కూడా భయం కలుగుతుందా?| Mike Tyson Asks Sadhguru Why Am I Afraid

ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్, తనకు ఎందుకు భయం కలుగుతుందని అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తున్నారు.  Sadhguru responds to boxing legend Mike Tyson’s question about fear, and delv…
00:12:32  |   Tue 05 Dec 2023
ఆది శంకరాచార్యులు అంత గొప్పవారెలా అయ్యారు? How Did Adi Shankara Become Such A Great Being?

ఆది శంకరాచార్యులు అంత గొప్పవారెలా అయ్యారు? How Did Adi Shankara Become Such A Great Being?

ఆది శంకరాచార్యుల వారి గురుంచి సద్గురు మాట్లాడుతూ, ఆయన జ్ఞానం, భాషా పాండిత్యం గురుంచి కొనియాడారు. కేరళలోని కాలడి అనే పల్లెటూరు నుంచి వచ్చిన ఆయన కాలి నడకన దేశమంతా తిరిగి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచి పెట్…
00:11:03  |   Fri 01 Dec 2023
ఎటువంటి ఆహారం తినాలి? How Do You Know If Your Food Is Healthy?

ఎటువంటి ఆహారం తినాలి? How Do You Know If Your Food Is Healthy?

ఆహారం విషయం వచ్చేసరికి నాలుకను కాకుండా శరీరాన్ని అడిగితే సరిగ్గా చెబుతుందని సద్గురు అంటున్నారు. అలవాటు ప్రకారం తీసుకోకుండా ఆహారం విషయంలో ఎరుకతో ఉండడం ఎంతో ముఖ్యమని గుర్తుచేస్తున్నారు. సద్గురు అధికార…
00:04:16  |   Thu 30 Nov 2023
Disclaimer: The podcast and artwork embedded on this page are the property of Sadhguru Telugu. This content is not affiliated with or endorsed by eachpod.com.