1. EachPod

Sadhguru Telugu - Podcast

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

Religion Science Education How To Health & Fitness Religion & Spirituality Hinduism Non-Profit Self-Improvement Business Nature Spirituality Mental Health
Update frequency
every 2 days
Average duration
10 minutes
Episodes
275
Years Active
2023 - 2025
Share to:
మంగళసూత్రం విశిష్టత ఏమిటి?? | Mangalsutra

మంగళసూత్రం విశిష్టత ఏమిటి?? | Mangalsutra

మన దేశంలో వివాహం జరిగినపుడు “మంగళసూత్రం” కడతారు. ఈ పవిత్రమైన సూత్రం ఎందుకు కడతారు, దీని వెనుక ఉన్న విజ్ఞానం ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయాలను తెలుసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https:/…
00:04:55  |   Fri 19 Jul 2024
చదవకుండా పరీక్షల్లో పాస్ అవడం ఎలా?? | Passing Exams without Studying

చదవకుండా పరీక్షల్లో పాస్ అవడం ఎలా?? | Passing Exams without Studying

చదవకుండా పరీక్ష పాస్ అవ్వడం ఎలా అనే ఒక విద్యార్ధి వేసిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. అలాగే ఈ పాస్, ఫెయిల్ అనే మాటలలోని అర్ధాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ …
00:08:19  |   Wed 17 Jul 2024
ప్రతిరోజు ఎంత నిద్ర అవసరం?? How Much Sleep Do I Need??

ప్రతిరోజు ఎంత నిద్ర అవసరం?? How Much Sleep Do I Need??

ఈ గ్రహం మీద ఉన్న అన్ని యంత్రాలలో మానవ శరీరం అధునాతనమైన యంత్రం. రోజుకు 8-10 గంటలు నిద్రపోవాలి అనే భావన సరికాదు, ఇంత అధునాతనమైన యంత్రం సగం రోజు Maintenance కే తీసుకోకూడదు. ఇన్నర్ ఇంజనీరింగ్ నిద్ర సమయాన…
00:05:48  |   Tue 16 Jul 2024
శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తారు?? | Why Do We Offer Milk or Honey on Shivalinga

శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తారు?? | Why Do We Offer Milk or Honey on Shivalinga

శివలింగానికి పాలతో, తేనే, నెయ్యి వంటి పదార్థాలతో అభిషేకం ఎందుకు చేస్తారో, దాని వెనుక ఉన్న కారణం ఏంటో సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే…
00:03:07  |   Mon 15 Jul 2024
శివుడు - కన్యాకుమారి ప్రేమ కథ Kanyakumari and Shiva's Love affair

శివుడు - కన్యాకుమారి ప్రేమ కథ Kanyakumari and Shiva's Love affair

శివుడిని పెళ్లి చేసుకోవాలని గాఢమైన కోరికతో తపస్సు చేసిన కన్యాకుమారి, చివరకు శివుడు రాకపోవడంతో తనని తాను అగ్నికి ఎందుకు అర్పించుకోవలసి వచ్చిందో, వెల్లింగిరి పర్వతాలను దక్షిణ కైలాసం అని ఎందుకంటారో ఈ వీ…
00:05:16  |   Sun 14 Jul 2024
శివ పార్వతి కళ్యాణ ఘట్టం - Shiva's marriage to Parvathi

శివ పార్వతి కళ్యాణ ఘట్టం - Shiva's marriage to Parvathi

శివుడు పర్వత రాజు కుమార్తె అయిన పార్వతీ దేవిని వివాహమాడడానికి ఏ విధంగా వచ్చాడు, ఆ తరువాత వివాహం జరగడానికి ఏమి చేయవలసి వచ్చిందో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://yo…
00:05:58  |   Mon 08 Jul 2024
జీవితం మీరు అనుకున్న విధంగా సాగకపోతే ఏం చేయాలి?! How to Stay Motivated When Things Dont Go Your Way

జీవితం మీరు అనుకున్న విధంగా సాగకపోతే ఏం చేయాలి?! How to Stay Motivated When Things Dont Go Your Way

"మీరు చేస్తున్నది మీ చుట్టూ ఉన్న ప్రతి ప్రాణికి నిజంగా ముఖ్యమైనది అని మీకు పూర్తిగా అర్థమైతే, ఆ పని ఉత్సాహంగా చేయడానికి ఏ ప్రేరణ అవసరం లేదు" అని సద్గురు అంటున్నారు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ h…
00:03:51  |   Fri 14 Jun 2024
విజయం సాధించడానికి కొంత మూల్యం చెల్లించక తప్పదా?! Do I Have To Pay a Price To Be Successful

విజయం సాధించడానికి కొంత మూల్యం చెల్లించక తప్పదా?! Do I Have To Pay a Price To Be Successful

"మీ జీవితాన్ని ఇష్టపూర్వకంగా నిర్వహించుకుంటారా, లేక అయిష్టంగా నిర్వహించుకుంటారా అనేది మీ నిర్ణయం. మీ సమ్మతంతో జరిగేది ఏదైనా, మీకు స్వర్గంలా అనిపిస్తుంది" - సద్గురు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ h…
00:03:25  |   Thu 13 Jun 2024
సాధనే సమాధానమా? Is Sadhana the Answer

సాధనే సమాధానమా? Is Sadhana the Answer

ఆధ్యాత్మిక సాధనలు జీవిత మర్మాలను తెలుసుకోవడంలో సాయపడతాయా? జీవితాన్ని గురించి మనకుండే దహించే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? సత్యాన్వేషణలో భాగంగా చేసే క్రియలు, ధ్యానాలు, మొదలైన యోగ సాధనల ప్రభావం గ…
00:07:08  |   Wed 12 Jun 2024
సమాంతర విశ్వాల వెనుక దాగి ఉన్న మర్మం  The Mystery of Parallel Universes Cosmologist Bernard Carr

సమాంతర విశ్వాల వెనుక దాగి ఉన్న మర్మం The Mystery of Parallel Universes Cosmologist Bernard Carr

హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో అనస్థీషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బాల సుబ్రమణ్యం సులభతరం చేసిన చర్చలో ప్రఖ్యాత విశ్వ శాస్త్రవేత్త ప్రొ.బెర్నార్డ్ కార్ సద్గురుతో సమాంతర విశ్వాల రహస్యాన్ని అన్వేషించారు. బెత్…
00:11:46  |   Tue 11 Jun 2024
సద్గురు భవిష్యత్తును ముందే చెప్పిన వ్యక్తి When A Man Predicted Sadhguru's Future

సద్గురు భవిష్యత్తును ముందే చెప్పిన వ్యక్తి When A Man Predicted Sadhguru's Future

తనకు 17 ఏళ్లు ఉన్నప్పుడు, ఒకరు తమ ఇంటికి వచ్చి సద్గురు గురించి ఊహించని వివరాలు వెల్లడించిన ఒక అత్యంత ఆసక్తికరమైన సంఘటన గురించి సద్గురు చెబుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.c…
00:08:06  |   Thu 06 Jun 2024
మీ సొంత ఆలోచనల్లో బంధీ అయిపోయారా? Trapped in the Psychological Game

మీ సొంత ఆలోచనల్లో బంధీ అయిపోయారా? Trapped in the Psychological Game

మీ మానసిక డ్రామాని, జీవంగా అపార్థం చేసుకుంటున్నారు; మీ మానసిక డ్రామ అనేది, మీ డ్రామా! - బహుశా డైరెక్షన్ చెత్తగా ఉండొచ్చు. కానీ, చెత్తగా డైరెక్ట్ చేసినప్పుడు, అది బాధాకరంగా ఉంటుంది. బాగా డైరెక్ట్ చేసి…
00:15:39  |   Wed 05 Jun 2024
కొత్త ప్రభుత్వం ఇది చేయడంలో విఫలం కాకూడదు The New Govt Should Not Fail to Do This

కొత్త ప్రభుత్వం ఇది చేయడంలో విఫలం కాకూడదు The New Govt Should Not Fail to Do This

2024లో ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం తప్పక చేయవలసిన ఒక్క విషయం గురించి ప్రశ్నించగా, సద్గురు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న హిందూ దేవాలయాల పరిస్థితి ఇంకా వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి, అలాగే దేశ మరియు ప్రపం…
00:12:43  |   Mon 03 Jun 2024
ఎవరూ సరిగ్గా లేరు - ఓటు ఎందుకు వేయాలి? Yevaru Sarigga Leru - Vote Yenduku Veyali?

ఎవరూ సరిగ్గా లేరు - ఓటు ఎందుకు వేయాలి? Yevaru Sarigga Leru - Vote Yenduku Veyali?

ఎన్నికల్లో తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేవారి సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది అని ఒక విద్యార్ధి సద్గురుని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ, ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి ప్రాధమిక బాధ్యత అని సద్గురు మనకు ఈ వీ…
00:07:10  |   Sun 02 Jun 2024
ఈ టెక్నిక్‌తో మైండ్‌పై పట్టు సాధించండి Miracle Of The Mind Mastering The Mind With This Technique

ఈ టెక్నిక్‌తో మైండ్‌పై పట్టు సాధించండి Miracle Of The Mind Mastering The Mind With This Technique

సద్గురు మానవ మైండ్ యొక్క స్వభావం గురించీ, అలాగే చాలా మంది దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో ఎందుకు విఫలమవుతారో తెలుపుతున్నారు. మైండ్ యొక్క నిజమైన సామర్థ్యాలను వెలికి తీయడానికి రోజూవారి జీవిత…
00:20:41  |   Fri 31 May 2024
పొగ తాగుతూ ధ్యానం చేయొచ్చా? Love, Sex & Meditation Is There A Correlation

పొగ తాగుతూ ధ్యానం చేయొచ్చా? Love, Sex & Meditation Is There A Correlation

మనకు రకరకాల సంబంధాలుంటాయి. ప్రతీ సంబంధం, ఓ భిన్నమైన లావాదేవీ. ఆ లావాదేవి తాలూకు ఉద్దేశం మీకు తెలీకపోతే, దాని స్వభావం మీకు తెలీకపోతే, కచ్చితంగా దాన్ని చెడగొడతారు. ప్రేమ మరొకరి గురించి కాదు, అది మీలో …
00:11:30  |   Thu 30 May 2024
మీ ఫోకస్ను మెరుగుపరచుకొని తెలివితేటలను ఎలా పెంచుకోవాలి How To Improve Your Focus & Intelligence

మీ ఫోకస్ను మెరుగుపరచుకొని తెలివితేటలను ఎలా పెంచుకోవాలి How To Improve Your Focus & Intelligence

ఈ వీడియోలో సద్గురు, ఫోకస్ ను మెరుగుపరచుకోవటానికి ఇంకా మానవ మేధస్సును వెలికి తీయటానికి నాలుగు చిట్కాలను తెలుపుతున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను న…
00:09:37  |   Wed 29 May 2024
గౌతముడు బుద్ధుడు ఎలా అయ్యాడు? Buddha Purnima How Gautama Became a Buddha

గౌతముడు బుద్ధుడు ఎలా అయ్యాడు? Buddha Purnima How Gautama Became a Buddha

అసాధారణ సాధకుడైన గౌతముడు, జ్ఞానిగా అంటే బుద్ధుడిగా వికసించిన కథను సద్గురు వివరిస్తారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానిక…
00:24:27  |   Tue 28 May 2024
దేవుడున్నాడా అని అడిగితే, బుధ్ధుడు ఏమి చెప్పాడో తెలుసా? Does God Exist

దేవుడున్నాడా అని అడిగితే, బుధ్ధుడు ఏమి చెప్పాడో తెలుసా? Does God Exist

ఇద్దరు వ్యక్తులు, అలా మూలన చీకట్లో నిలుచుని, బుద్ధుడిని “ దేవుడు ఉన్నాడా లేడా?” అనే అనివార్యమైన ప్రశ్న అడుగుతారు. వారిలో ఒకరు గొప్ప భక్తుడు, మరొకరు తీవ్రమైన నాస్తికుడు. మరి వారికి వచ్చిన జవాబు…
00:10:17  |   Fri 24 May 2024
ఈ రోజే మీ చివరి రోజు కావచ్చు- ఒక మాంక్ ఇంకా అబౌట్ కథ, సద్గురు What if Today is Your Last Day

ఈ రోజే మీ చివరి రోజు కావచ్చు- ఒక మాంక్ ఇంకా అబౌట్ కథ, సద్గురు What if Today is Your Last Day

చనిపోయే క్షణాన ఉండే అద్భుతమైన సంభావ్యతలను గురించి సద్గురు వివరిస్తున్నారు, అలాగే ఒక ఫాదర్ ఇంకా సన్యాసి కథను వివరిస్తూ చక్కగా జీవించడానికి గల ప్రాముఖ్యతను కూడా తెలుపుతున్నారు. సద్గురు అధికారిక యూట…
00:09:22  |   Thu 23 May 2024
Disclaimer: The podcast and artwork embedded on this page are the property of Sadhguru Telugu. This content is not affiliated with or endorsed by eachpod.com.