1. EachPod

Sadhguru Telugu - Podcast

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

Religion Science Education How To Health & Fitness Religion & Spirituality Hinduism Non-Profit Self-Improvement Business Nature Spirituality Mental Health
Update frequency
every 2 days
Average duration
10 minutes
Episodes
275
Years Active
2023 - 2025
Share to:
శబ్దానికున్న శక్తి - ధ్యానలింగానికి సద్గురు పగులు ఎందుకు పెట్టారు? The Power of Sound

శబ్దానికున్న శక్తి - ధ్యానలింగానికి సద్గురు పగులు ఎందుకు పెట్టారు? The Power of Sound

"కేవలం ఇద్దరు సైనికులు నడిచినప్పుడు, టన్నుల బరువు మోయగల బ్రిడ్జి కూలిపోతుంది - కేవలం వాళ్లు పర్ఫెక్ట్ శృతిలో నడవడం వల్ల! ఇది టెక్స్ట్ బుక్ లో ఉండే క్లాసిక్ ఉదాహరణ. స్కూల్లో పర్ఫెక్ట్ మ్యుజీషియన్‌లను…
00:08:35  |   Wed 22 May 2024
ప్రేమలో బాధ పడకూడదంటే ఇలా చేయండి The Key To True Love Sadhguru Reveals

ప్రేమలో బాధ పడకూడదంటే ఇలా చేయండి The Key To True Love Sadhguru Reveals

"దురదృష్టవశాత్తు ఇవాళ, సంబంధం అనగానే, కేవలం శారీరక సంబంధాల గురించే ఆలోచిస్తున్నారు. లేదు, మీకు అన్నో అక్కో ఉంటే, మీకు వారితో సంబంధం ఉంటుంది, అది శారీరకమైనది కాదు. తల్లిదండ్రులతో సంబంధం ఉంటుంది, ఫ్రెం…
00:08:35  |   Wed 21 Feb 2024
33 ఏళ్ళ వయస్సులో ఒక అద్భుత అవకాశం! Something Phenomenal Can Happen When You Turn 33| Sadhguru Telugu

33 ఏళ్ళ వయస్సులో ఒక అద్భుత అవకాశం! Something Phenomenal Can Happen When You Turn 33| Sadhguru Telugu

"ఒక స్త్రీకి 46 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అప్పటివరకు తనను స్త్రీత్వానికి సంబంధించిన పరిమితులు ఏవైతే పట్టి ఉంచుతూ ఉన్నాయో, వాటన్నిటినీ ఎంతో పెద్ద ఎత్తున ఛేదించగలదు. ఎందుకంటే సహజంగానే ఆమెలోని శక్తి పరి…
00:16:07  |   Mon 12 Feb 2024
ఈ ఒక్క పని చేస్తే 90% ఆధ్యాత్మిక పురోగతి సాధించినట్టే | 90% of Your Spiritual Work Is Done |Sadhguru

ఈ ఒక్క పని చేస్తే 90% ఆధ్యాత్మిక పురోగతి సాధించినట్టే | 90% of Your Spiritual Work Is Done |Sadhguru

ఈ ఒక్క విషయాన్ని మనం సరి చూసుకుంటే 90% ఆధ్యాత్మిక పురోగతి సాధించినట్టే అంటున్నారు సద్గురు. అదేమిటో చూడండి..  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండ…
00:05:40  |   Sun 11 Feb 2024
ప్రేమలో విఫలమైతే ఏమి చెయ్యాలి? Premalo Viphalamaithe Emi Cheyyali?

ప్రేమలో విఫలమైతే ఏమి చెయ్యాలి? Premalo Viphalamaithe Emi Cheyyali?

ప్రేమలో విఫలమైన తరువాత జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చు…
00:07:55  |   Sat 10 Feb 2024
మరణ సమయాన్ని గుర్తు చేయడం ఎందుకంత ముఖ్యం? | Sadhguru Telugu

మరణ సమయాన్ని గుర్తు చేయడం ఎందుకంత ముఖ్యం? | Sadhguru Telugu

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వ…
00:13:36  |   Fri 09 Feb 2024
ఏ వేలికి ఉంగరం పెట్టుకోవడం మంచిది? |The Spiritual Significance of Ring Finger | Sadhguru Telugu

ఏ వేలికి ఉంగరం పెట్టుకోవడం మంచిది? |The Spiritual Significance of Ring Finger | Sadhguru Telugu

ఉంగరపు వేలు ప్రాథమిక మానవ శక్తి వ్యవస్థకు తాళం చెవి అనీ, తద్వారా మొత్తం విశ్వానికీ కూడా ఒక తాళం చెవి అనీ సద్గురు వివరిస్తున్నారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని…
00:06:33  |   Thu 08 Feb 2024
ప్రార్థన ఎలా చెయ్యాలి? Prarthana Yela Cheyyali?

ప్రార్థన ఎలా చెయ్యాలి? Prarthana Yela Cheyyali?

ప్రార్థన అనేది ఒక లక్షణమని, ప్రార్ధనలో ఉండటం అంటే అర్ధం మీకు మీరు ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చుకోకూడదు అని సద్గురు వివరిస్తునారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెం…
00:07:55  |   Wed 07 Feb 2024
కామసూత్రాన్ని ఎందుకు రాసారు? Kamasutra in Telugu

కామసూత్రాన్ని ఎందుకు రాసారు? Kamasutra in Telugu

సద్గురు ఎం చెబుతున్నారంటే పునరుత్పత్తి అంగం మనిషి శరీరంలో ఒక చిన్న భాగం మాత్రమే. కాని ఈరోజున కామ కామం ప్రజల బుర్రలోకి ఎందుకు చేరిందంటే, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వలన ఇది తప్పు విషయం అని చెప్పడం జరిగ…
00:07:09  |   Tue 06 Feb 2024
ఎలన్ మస్క్ చెప్పిన భవిష్యత్ పరిణామం గురించి సద్గురు!Elon Musk Bavishyat Parinamam Gurunchi Sadhguru

ఎలన్ మస్క్ చెప్పిన భవిష్యత్ పరిణామం గురించి సద్గురు!Elon Musk Bavishyat Parinamam Gurunchi Sadhguru

ఎలన్ మస్క్, ఆయన తయారుచేసిన కారు, గ్రహాంతర ప్రయాణం, మెదడు పరిమాణం ఇంకా భవిష్యత్తులో మానవ జాతి పరిణామం వంటి అంశాల మీద సద్గురు విద్యార్థులతో చేస్తున్న చర్చను వీక్షించండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానె…
00:07:02  |   Wed 31 Jan 2024
రోగ నిరోధక శక్తి పెరగటానికి 5 చిట్కాలు 5 Tips for Skin Care Immunity & Infection Prevention

రోగ నిరోధక శక్తి పెరగటానికి 5 చిట్కాలు 5 Tips for Skin Care Immunity & Infection Prevention

"శీతాకాలంలో ఎక్కువగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడానికి సులభమైన ఇంకా ప్రభావవంతమైన సహజ పద్ధతులను సద్గురు మనతో పంచుకున్నారు. అమెరికాలో ఫ్లూ సీజన్‌లో కూడా ఆయన ఆరో…
00:08:18  |   Tue 30 Jan 2024
అయోధ్య రామాలయం అవసరమా? Is Ayodhya Ram Temple Needed

అయోధ్య రామాలయం అవసరమా? Is Ayodhya Ram Temple Needed

హిందూస్తాన్ టైమ్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి గల కారణాలపై అడిగిన ప్రశ్నలకు సద్గురు సమాధానమిస్తారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్ల…
00:09:12  |   Tue 23 Jan 2024
రామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 రోజులు అనుష్టానం చేయటంపై సద్గురు

రామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 రోజులు అనుష్టానం చేయటంపై సద్గురు

ఈ అనుష్ఠానం అనే ప్రక్రియ అనేక వ్యవధులలో చేస్తారు. ఒక సౌర చక్ర కాలం పాటు చేసే సాధకులు ఉంటారు, అంటే 12 ఏళ్లకు కొద్దిగా తక్కువ! 36 నెలలు చేసే వారు ఉంటారు, అలాగే కొంతమంది 90 రోజులు, 64 రోజులు, 33 రోజులు,…
00:10:19  |   Mon 22 Jan 2024
తమలపాకు ఇంకా వక్క వల్ల ప్రయోజనాలు Incredible Benefits of Betel Leaf And Nut

తమలపాకు ఇంకా వక్క వల్ల ప్రయోజనాలు Incredible Benefits of Betel Leaf And Nut

"తమలపాకుకు అత్యధిక స్థాయి సూర్యరశ్మిని శోషించుకోగల సామర్థ్యం ఉంది. దీన్ని నీటి మీద ఉంచితే, కాడ ఎప్పుడూ కూడా ఉత్తరం వైపుకు చూపిస్తుంది. ఈ ఆకు మానవ చర్యను మరో స్థాయికి తీసుకువెళుతుంది. దాని కాడ ఎంత సున…
00:15:30  |   Sun 21 Jan 2024
దక్షిణ కైలాస అనుగ్రహాన్ని పొందండి! Access The Kailash of South With This Preparatory Process

దక్షిణ కైలాస అనుగ్రహాన్ని పొందండి! Access The Kailash of South With This Preparatory Process

మాకు, ఈ వెల్లింగిరి పర్వతాలు కేవలం పర్వతాలు కాదు. నాకు, అది ఒక పెద్ద ఆలయం! అది ఒక విధమైన మరొక పార్శ్వాన్ని వెదజల్లుతూ ఉంటుంది. మీరు కనుక అందుకు సుముఖంగా ఉంటే, ఇది కేవలం మన్ను ఇంకా రాయి కాదు. అంతకంటే …
00:12:48  |   Sat 20 Jan 2024
స్వర్గ నరకాలు నిజంగా ఉన్నాయా? After Death Do You Go To Heaven or Hell

స్వర్గ నరకాలు నిజంగా ఉన్నాయా? After Death Do You Go To Heaven or Hell

"భారతీయ సాంప్రదాయంలో దాన్ని వైతరణి అంటారు. వైతరిణి అంటే రక్షించేది అని, మిమ్మల్ని రక్షించడంలో గొప్పది అని. శరీరాన్ని విడిచిపెట్టాక, సహజంగానే ప్రతి జీవి ఈ నది వైపుకి ప్రయాణిస్తుంది. కొందరు తాకి తిరిగి…
00:08:11  |   Fri 19 Jan 2024
మీకు పెళ్ళైనా, కాకపోయినా ఈ ఒక్కటి గుర్తుంచుకోండి! Married or Not, Carry This With You | Sadhguru

మీకు పెళ్ళైనా, కాకపోయినా ఈ ఒక్కటి గుర్తుంచుకోండి! Married or Not, Carry This With You | Sadhguru

"తోడు కావాలనుకుంటే తీసుకోండి, కానీ దాన్ని ఎలా నిర్వహిస్తారు అన్నది చాలా ముఖ్యం. మీరు దీన్ని వివేకంతో నిర్వహించాలనుకుంటే, మీరు నిర్వర్తించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, అతిముఖ్యంగా మీ పిల్లలతో, మీరు దీ…
00:14:06  |   Sun 14 Jan 2024
తేలిగ్గా బ్రతకటం ఎలా? How to Simplify and Declutter Your Life in Telugu | Sadhguru

తేలిగ్గా బ్రతకటం ఎలా? How to Simplify and Declutter Your Life in Telugu | Sadhguru

ఎన్నో విషయాలు మన జీవితాన్ని క్లిష్టతరం చేస్తాయి. వీటన్నిటినీ సులభతరం చేసుకుని తేలిగ్గా బతకటమెలా అన్న ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.  జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో ప…
00:04:54  |   Sat 13 Jan 2024
మీరు జీవాన్ని ఇప్పుడే తెలుసుకోగలరు! You Can Know Life Only Now | Sadhguru Telugu

మీరు జీవాన్ని ఇప్పుడే తెలుసుకోగలరు! You Can Know Life Only Now | Sadhguru Telugu

"మీరు ప్రస్తుతాన్ని మాత్రమే చూడగలుగుతారు. మీరు ఎప్పుడూ రేపుని చూడలేరు. అది అందుకోలేనిది కావడం వల్ల కాదు, ఎందుకంటే అది అసలు ఉనికిలో లేదు. మీరు రేపుని కేవలం ఊహించగలరు అంతే" అని అంటున్నారు సద్గురు. జ్ఞ…
00:08:31  |   Fri 12 Jan 2024
వేచి ఉండడం - వేదనా? సాధనా? Vechi Undadam - Vedanaa? Sadhanaa?

వేచి ఉండడం - వేదనా? సాధనా? Vechi Undadam - Vedanaa? Sadhanaa?

సద్గురు మనకు వేచి ఉండే లక్షణం గురించి చెబుతున్నారు. ఈ సృష్టిలో మీ అస్థిత్వం ఏంటో తెలుసుకుంటే, వేచిఉండడం తప్ప మీకు మరో మార్గం లేదని గుర్తుచేస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వ…
00:06:19  |   Thu 11 Jan 2024
Disclaimer: The podcast and artwork embedded on this page are the property of Sadhguru Telugu. This content is not affiliated with or endorsed by eachpod.com.