1. EachPod

కలలు, వాటి వెనక ఉన్న ఆంతర్యం - మీరు తెలుసుకోవాల్సిన సమగ్ర సమాచారం Types of Dreams & Their Meaning

Author
Sadhguru Telugu
Published
Tue 07 Jan 2025
Episode Link
None

నాలుగు రకాల కలల గురించి ఇంకా మన జీవితాల్లో వాటి ప్రాముఖ్యత గురించి సద్గురు మాట్లాడతారు.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

Share to: