1. EachPod

కలియుగం అంతమై మంచి సమయం రాబోతోంది The Kaliyuga Has Ended

Author
Sadhguru Telugu
Published
Tue 13 Aug 2024
Episode Link
None

నాలుగు యుగాల వెనక ఉన్న శాస్త్రాన్ని అలాగే కలియుగం మొదలైనప్పటి టైమ్‍లైన్‍ను సద్గురు వివరిస్తారు. వీటితో పాటు, వివిధ యుగాలు మానవ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇంకా వాటిని మనల్ని మనం మెరుగుపరచుకునేందుకు ఎలా వినియోగించుకోవచ్చు అనే వాటిని కూడా వివరిస్తారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

Share to: