1. EachPod

గంగా నదికి హారతి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత The Significance of Performing Ganga Arati

Author
Sadhguru Telugu
Published
Wed 25 Sep 2024
Episode Link
None

ఋషికేశ్‌లో గంగకు హారతి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తూ, పంచభూతాల గురించి, అనగా ఐదు మూలకాల గురించి వివరిస్తున్నారు. యోగ యొక్క మూల సారాంశం భూత శుద్ధి అని ఆయన వివరిస్తూ, యోగులు ఈ ఐదు మూలకాలపై పట్టు సాధించడానికి ఎలా వివిధ రకాల సాధనలు చేస్తారో సద్గురు వివరిస్తున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

Share to: