1. EachPod
EachPod

బుక్ బ్రహ్మ ఫెస్టివల్ - 2025 గురించి, తాను రాస్తోన్న పుస్తకాల గురించి పతంజలి శాస్త్రి గారు!

Author
Mohan
Published
Wed 13 Aug 2025
Episode Link
https://chaaya-books.captivate.fm

ఈ ఎపిసోడ్లో ప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత పతంజలిశాస్త్రి గారు , బుక్ బ్రహ్మ - 2025 గురించి , అక్టోబర్లో ఛాయా పబ్లికేషన్స్ బుక్ బ్రహ్మతో కలిసి నిర్వహించబోతున్న తెలుగు బుక్ బ్రహ్మ ఫెస్టివల్ గురించి , తాను రాస్తున్న పుస్తకాల గురించి మాట్లాడారు .

Share to: