Chaaya podcast discusses books published by Chaaya Publications in Telugu, covering book releases, Reviews, Interviews with Authors, Translators, and Readers.
ఐస్ హౌస్ లో ఏడెన్! - తెల్ల ఏనుగు నవలనుంచి
జోసెఫ్‌తో ఏడెన్ సంభాషణ!
కార్తవరాయన్ కరువు గురించి! ( తెల్ల ఏనుగు నవల నుంచి )
ఈ ఎపిసోడ్లో ప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత పతంజలిశాస్త్రి గారు , బుక్ బ్రహ్మ - 2025 గురించి , అక్టోబర్లో ఛాయా పబ్లికేషన్స్ బుక్ బ్రహ్మతో కలిసి నిర్వహించబోతున్న తెలుగు బుక్ బ…
తెల్ల ఏనుగు నవల చదివి లిఖిత్ కుమార్ గోదా రాసిన వ్యాసం ఇది . లిఖిత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు . మంచి చదువరి .
సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ 'వెళ్ళై యానై ' తెలుగు అనువాదం తె…
ఛాయ - విదేశీ సిరీస్లో మొదటి నవల: 'బాబిగాడి వీరచరితం' మీద జరిగిన ఈ సంభాషణలో ఛాయ పబ్లికేషన్స్ సీఈఓ అరుణాంక్ లత, నెమ్మి నీలం అనువాదకులు అవినేని భాస్కర్ , పాఠకురాలు బాల, అనువాదకుడు కుమార్ పాల్గొన్నారు…
ఇన్నాళ్ళూ దేశీ అనువాదాలను తెలుగు పాఠకులకు చేరువ చేసిన @chaayabooks విదేశీ అనువాదాలూ తీసుకువాలని సంకల్పించింది. ఈ రెండేళ్ళలో 15 భాషల నుండి 25 పుస్తకాలు, అవీ సమకాలీన సాహిత్యమై ఉండాలనేది ఛాయ ప్రయత్నం. ఈ…
అధోలోకం అనువాదకులు భాస్కర్ అవినేని, కుమార్ లతో ఛాయ సీఈఓ, అరుణాంక్ లత జరిపిన సంభాషణ .
కింది లింక్ ను ఉపయోగించి పుస్తకం కొనండి .
https://chaayabooks.com/product/adholokam/
ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘ రామేశ్వరం కాకులు’ పుస్తకం లోనిది.
పుస్తకం కొనాలంటే – https://amzn.to/3rDN1YM
బతుకు సేద్యం - జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న గ్రామీణ మహిళల గురించి, ఒక ప్రభుత్వేతర సంస్థ సహాయంతో వారి జీవితాలను వారు కష్టపడి ఎలా సరిదిద్దుకున్నారో, వివరిస్తూ రాసిన పుస్తకం. యదార్థ…
కన్నడ రచయిత వివేక్ శానభాగ రాసిన " ఒందు బది కడలు" నవల, తెలుగు అనువాదంలోని కొన్ని భాగాలు మీరిప్పుడు వింటారు . ఈ నవలను 'ఒక వైపు సముద్రం' పేరుతో తెలుగులోకి రంగనాథ రామచంద్ర రావు గారు అనువదించారు. ఈ ప…
పతంజలి శాస్త్రి గారు రాసిన 'యువరానర్' అనే ఈ కథ, జనవరిలో ఛాయా పబ్లికేషన్స్ ద్వారా వస్తోన్న '1+2=0 కథాసంపుటం లోనిది.
తమిళ రచయిత ఇందిరా పార్థసారధి రాసిన ‘ఏర్పాట్లు’ అనే ఈ కథ ను తెలుగులోకి అనువదించింది జిల్లెళ్ళ బాలాజీ గారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘నీళ్ళ కోడి’ కథాసంకలనం లోనిది.
ఇందిరా పార్థసారధి సుప్రసిద్ధ తమి…
సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా సత్యలింగం అత్యుత్తమైన కథ.
కథలోకెడ…
అమ్మవారి పాదం' కథ నెమ్మినీలం పుస్తకం లోనించి . సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ అరం కథల సంపుటం లోనిది ,.తెలుగు లోకి అవినేని భాస్కర్ ఈ కథలను 'నెమ్మి నీలం' పేరిట అనువదించారు .
'నెమ్మి నీలం ' కొనడానికి …
'సనాతనం ' : మరాఠీ మాతృక శరత్ కుమార్ లింబాలే (ఛాయా ప్రచురణలు)
తెలుగు అనువాదం : రంగనాథ రామచంద్రరావు
పుస్తకం కొనడానికి -
https://chaayabooks.com/product/sanatanam/
'గుడి గంట' ఇతర తమిళ కథలు - తమిళ మాతృక టి. జానకి రామన్
తెలుగు అనువాదం - నల్ల తంబి
పుస్తకం కొనడానికి - https://chaayabooks.com/product/gudiganta/
విఫల - నేపాలీ మాతృక లేఖ్ నాథ్ ఛెత్రి
తెలుగు అనువాదం -హర్ష
పుస్తకం కొనడానికి - https://chaayabooks.com/product/viphala/
ఒక మరణం
బాస్నేత్నీ-ఆమై మంచం అంచున కూర్చుని తన భర్త చెంపని నిమిరింది. మూడు రోజులుగా …